ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప: పొంగుతున్న గుంజన ఏరు

ABN, First Publish Date - 2021-11-19T00:06:10+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రైల్వేకోడూరు పట్టణంలోని గుంజన ఏరు పొంగుతోంది. దీతో కోడూరు, రెడ్డివారి పల్లి గ్రామాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని శాంతి నగర్, నరసారాం పేట, ఆంజనేయస్వామి గుడి వీధి , ధర్మాపురంలో పలు ఇళ్లలోకి గుంజన ఏరు వరద నీరు చేరింది. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. 




అలాగే   రైల్వే కోడూరు మండలంలోని శేషాచలం అడవుల్లోగల బాలపల్లి వద్ద హైవే రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో కోడూరు, తిరుపతి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వదర కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాటర్ ఫాల్స్ చూసేందుకు రోడ్డుపై దిగిన వ్యక్తి జాతీయ రహదారిపై దారి వెంటే కొట్టుకుపోయాడు. లోయలో పడిపోయాడా, బయట పడ్డాడా అనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. 




Updated Date - 2021-11-19T00:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising