ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపే ఉపఎన్నిక... బద్వేల్‌లో భారీ వర్షం

ABN, First Publish Date - 2021-10-29T17:20:36+05:30

జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్‌ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్ ఉపఎన్నిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్‌ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో వర్షం రేపటికి ఆటంకం కలిగిస్తుందేమోనని అధికారులు, నేతల్లో ఆందోళన కొనసాగుతోంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బందికి భారీగా గొడుగులు, రెయిన్ కోట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2021-10-29T17:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising