ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-10-23T21:00:19+05:30

జిల్లాలోని అనంతగిరి మండలంలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలోని దంసరాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలోని అనంతగిరి మండలంలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలోని దంసరాయి గ్రామ సమీపంలో గంజాయి పట్టుబడింది. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 12 బస్తాల గంజాయిని అరకులోయ ఆబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ‌

Updated Date - 2021-10-23T21:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising