తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుదూర్సింగ్
ABN, First Publish Date - 2021-03-02T09:35:24+05:30
తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుదూర్సింగ్(కుడి) సోమవారం బాధ్యతలు
ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుదూర్సింగ్(కుడి) సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ చీఫ్గా పనిచేసిన అతుల్కుమార్జైన్ ఢిల్లీకి బదిలీ అయ్యారు.
Updated Date - 2021-03-02T09:35:24+05:30 IST