ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పేరుతో వేధింపులు

ABN, First Publish Date - 2021-08-22T02:36:50+05:30

ప్రేమ పేరుతో ఓ యువతిని పరిచయం చేసుకుని, ఆపై ఆ యువతిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రేమ పేరుతో ఓ యువతిని పరిచయం చేసుకుని, ఆపై ఆ యువతిని వేధింపులు గురి చేసాడు ఓ ప్రబుధ్దుడు. ప్రేమ పేరుతో నగరంలోని ఓ యువతిని బిహార్‌కు చెందిన రోహిత్ పరిచయం చేసుకున్నాడు. యువతికి చెందిన నగ్న ఫొటోలు, వీడియోలను రోహిత్ సేకరించాడు. కొన్నిరోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు వచ్చాయి. దీనిని సహించని ఆ  యువకుడు, యువతి పరువు తీయాలని యత్నం చేసాడు.


తన స్నేహితుడు గణేష్ సాయంతో సోషల్ మీడియాలో యువతి ఫొటోలు, వీడియోలను రోహిత్ పెట్టాడు. గుర్తు తెలియని మహిళ పేరుతో ట్విటర్ అకౌంట్‌ను రోహిత్ ఓపెన్ చేసి పోస్ట్ చేసాడు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆ యువతి షాక్‌‌కు గురయింది. వెంటనే  విజయవాడ సైబర్ పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు నిందితులు రోహిత్‌, గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-22T02:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising