ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా: మేయర్ హరివెంకటకుమారి

ABN, First Publish Date - 2021-03-18T18:05:10+05:30

ఏపీలో ప్రమాణ స్వీకారాల సందడి కొనసాగుతోంది. విశాఖ మేయర్‌గా హరివెంకట కుమారి ప్రమాణం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఏపీలో ప్రమాణ స్వీకారాల సందడి కొనసాగుతోంది. విశాఖ మేయర్‌గా హరివెంకట కుమారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పార్టీ, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖలో నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఒక బీసీ మహిళగా తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయికి హరివెంకట కుమారి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-03-18T18:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising