ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur మీదుగా పలు ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2021-11-27T12:03:24+05:30

గుంటూరు మీదుగా పలు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజనల్‌ అధికారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబరు.07030 సికింద్రాబాద్‌ - అగర్తల ఈ నెల 28, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గుంటూరు మీదుగా పలు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజనల్‌ అధికారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబరు.07030 సికింద్రాబాద్‌ - అగర్తల ఈ నెల 28, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో నడపనున్నట్లు పేర్కొన్నారు. అలానే నెంబరు.07029 అగర్తల - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 24, 28 తేదీల్లో గుంటూరు మీదుగా నడుస్తుందన్నారు. అలానే నెంబరు.07455 నరసాపూర్‌ - సికింద్రాబాద్‌ డిసెంబరు 5, 12, 19, 26, నెంబరు. 07456 సికింద్రాబాద్‌ - విజయవాడ డిసెంబరు 6, 13, 20, 27, నెంబరు. 07578 మచిలీపట్నం - సికింద్రాబాద్‌ డిసెంబరు 5, 12, 19, 26, నెంబరు. 07067 మచిలీపట్నం - కర్నూలు సిటీ డిసెంబరు నెలలో ప్రతీ శని, మంగళ, గురువారం, నెంబరు. 07068 కర్నూలు సిటీ - మచిలీపట్నం డిసెంబరు నెలలో ప్రతీ ఆది, బుధ, శుక్రవారంలలో గుంటూరు మీదగా నడుపుతామన్నారు.

Updated Date - 2021-11-27T12:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising