ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కపిలజాతి ఆవుకు పుంగనూరు జాతి దూడ జననం

ABN, First Publish Date - 2021-05-19T05:24:04+05:30

యడ్లపాడు గ్రామంలోని ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన కపిలజాతి ఆవుకు పుంగనూరు జాతి ఆవుదూడ జన్మించింది.

పుంగనూరుజాతి ఆవుదూడకు జన్మించిన కపిల జాతి ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యడ్లపాడు, మే 18: యడ్లపాడు గ్రామంలోని ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన కపిలజాతి ఆవుకు పుంగనూరు జాతి ఆవుదూడ జన్మించింది. ఈ ఆవు దూడ 15.2అంగుళాల ఎత్తు, 22 అంగుళాల పొడవు ఉంది. ఆవులను ఎంతో ఇష్టంగా పెంచుకునే శ్రీనివాసరావు తన వద్ద ఉన్న కపిలజాతి ఆవుకు పుంగనూరు జాతి గిత్తకు చెందిన సెమన్‌తో కృత్రిమ గర్బధారణ చేయించారు. ఈ సెమన్‌ను తూర్పుగోదావరి జిల్లా మోదుకూరులో గల సీతారామ సెమన్‌ బ్యాంకు నుంచి తెప్పించినట్లు రైతు తెలిపారు.  

Updated Date - 2021-05-19T05:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising