ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు విజయవాడలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభ సభ

ABN, First Publish Date - 2021-01-20T16:27:25+05:30

రేపు విజయవాడలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభ సభకు అధికార పక్షం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రేపు విజయవాడలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభ సభకు అధికార పక్షం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా నలుమూలల నుంచి రెవిన్యూ సిబ్బందితో లబ్దిదారుల తరలింపు ప్రక్రియను చేపట్టారు. ఆర్టీసీ బస్సులలో విజయవాడకు వీఆర్వోలను  తరలిస్తున్నారు. సామాజిక దూరం లేకుండా బస్సులు నిండా ఎక్కించి పంపుతూ.. అధికారులు కరోనా నిబంధనలను పాటించని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికలకు ఉన్న కరోనా సీఎం సభలకు లేదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Updated Date - 2021-01-20T16:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising