ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజ్ఞాన్‌ వర్సిటీ విద్యార్థికి షూటింగ్‌లో స్వర్ణాలు

ABN, First Publish Date - 2021-03-03T05:42:41+05:30

స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదివే సోలే అవినాష్‌బాబు రైఫిల్‌ షూటింగ్‌లో రెండు స్వర్ణాలు లభించాయని వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థిని అభినందిస్తున్న వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), మార్చి 2: స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదివే సోలే అవినాష్‌బాబు రైఫిల్‌ షూటింగ్‌లో రెండు స్వర్ణాలు లభించాయని వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు షూటింగ్‌ రేంజెస్‌ గచ్చిబౌలిలో ఏపీ21 షూటింగ్‌ పోటీల్లో రాష్టస్థాయి 10 మీటర్ల రైఫిల్‌ 0.117 ఓపెన్‌సైట్‌ ఎయిర్‌రైఫిల్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ జూనియర్‌ మెన్స్‌, సీనియర్‌ మెన్స్‌ విభాగంలో రెండు స్వర్ణాలు సాఽధించినట్లు తెలిపారు. త్వరలో చెన్నైలో జరిగే 12వ సౌత్‌జోన్‌ రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ ఈవెంట్స్‌లో విద్యార్థి పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థి అవినాష్‌బాబును కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విద్యార్థి విభాగం డీన్‌ ఎంఎస్‌ఎస్‌ రుక్మిణి, డాక్టర్‌ ఎన్‌.రూబెన్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు కెదశరఽధరామయ్య, పి.ఇస్మాన్‌ఖాన్‌, ఎం.నవ్య తదితరులు అభినందించారు.


Updated Date - 2021-03-03T05:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising