ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాల హెచ్చరిక

ABN, First Publish Date - 2021-11-29T05:22:54+05:30

రాబోయే నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురస్తాయని భారత వాతావరణ శాఖ విశాఖపట్టణం కేంద్రం తుపాను హెచ్చరికలు జారీచేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాబోయే నాలుగు రోజుల పాటు

జాగ్రత్తగా ఉండాలన్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌


గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాబోయే నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురస్తాయని భారత వాతావరణ శాఖ విశాఖపట్టణం కేంద్రం తుపాను హెచ్చరికలు జారీచేసినట్లు  కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి డిసెంబరు 1 వరకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా భారీ వర్షంలో ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

 

Updated Date - 2021-11-29T05:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising