ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2021-11-27T05:07:53+05:30

వ్యవసాయ చట్టాలతో పాటు రైతు వ్యతిరేక బిల్లులైన విద్యుత్‌, కార్మిక చట్టాలను ఉప సంహరించుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

ర్యాలీలో పాల్గొన్న వామపక్షాల, రైతు సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వామపక్ష నాయకుల డిమాండ్‌

గుంటూరు(తూర్పు), నవంబరు26: వ్యవసాయ చట్టాలతో పాటు రైతు వ్యతిరేక బిల్లులైన విద్యుత్‌, కార్మిక చట్టాలను ఉప సంహరించుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సందర్భంగా శుక్రవారం నగరంలో వామపక్ష, రైతు నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని మరోసారి రుజవైందన్నారు.  రైతు ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలో పాశంరామారావు, నాదెండ్ల బ్రహ్మయ్య, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, కంచుమాటి అజయ్‌, కాల్వ శ్రీధరరావు, వి.రాఽధాకృష్ణమూర్తి, ముత్యాలరావు, కోటా మాల్యాద్రి, అరుణ, సుగణ, గనిరాజు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-27T05:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising