ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి

ABN, First Publish Date - 2021-09-29T05:14:15+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ విముక్తి సంచార, సెమీ సంచార జాతుల అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు తురక నరసింహ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న తురక నరసింహ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తురక నరసింహ

గుంటూరు(విద్య), సెప్టెంబరు 28: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే  విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ విముక్తి సంచార, సెమీ సంచార జాతుల అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు తురక నరసింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అర్ధం అయ్యే విధానంలో బోధన అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచవో డాక్టర్‌ జె.యాస్మిన, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కల్పనాబేబి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, బీసీ కార్పొరేషన ఈడీ గడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T05:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising