ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడిని ఆదుకుంటాం..

ABN, First Publish Date - 2021-06-15T05:44:28+05:30

కరోనా మహమ్మారికి తల్లిదండ్రులు బలై అనాథగా మిగిలిన బాలుడు గురించి జిల్లా బాలల సంరక్షణ సంస్థ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు

విచారణ చేస్తున్న జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి నాగకోటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన


తెనాలి కొత్తపేట, జూన్‌ 14: కరోనా మహమ్మారికి తల్లిదండ్రులు బలై అనాథగా మిగిలిన బాలుడు గురించి జిల్లా బాలల సంరక్షణ సంస్థ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. కరోనా మిగిల్చిన కన్నీటి గాఽథ అనే శీర్షికతో వెలువడిన కథనానికి జిల్లా బాలల సంరక్షణ సంస్థ అధికారులు స్పందించారు. సోమవారం తెనాలి పట్టణంలో ఉంటున్న కె.సాయిరామ్‌, అతని మేనమామ మహేంద్రనాథ్‌ గుప్తాను డీసీపీవో నాగకోటేశ్వరరావు  కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వల్ల బాలుడి కుటుంబసభ్యులు మృతి చెందినట్లు ఏ విదమైన పత్రాలు అందించకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని వారికి వెల్లడించారు. అవసరమైన మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన తమకు అందజేస్తే ఒక నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు పంపి బాలుడికి లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  పత్రాలను ఐసిడిఎస్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.  విచారణలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుచిత్ర, అంగన్‌వాడీ కార్యకర్త రాజేశ్వరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T05:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising