ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా వైకుంఠవాసుని తెప్పోత్సవం

ABN, First Publish Date - 2021-01-15T05:30:00+05:30

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు.

నిజాంపట్నం కాలువలో ఊరేగుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  తెనాలి టౌన్‌, జనవరి15 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిజాంపట్నం కాలువలో తెప్పోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్‌, దేవస్థానం కమిటీ చైర్మన్‌ వుప్పల వరదరాజులు, ఈో శ్రీనివాసరెడ్డి  పూజలు నిర్వహించారు.  అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్‌, అలహరి రవి, శ్రీనివాసరావు, తీర్ధానందం, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.  తేజస్వి ప్రఖ్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising