ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా 19 మందికి ఉద్యోగోన్నతి

ABN, First Publish Date - 2021-10-26T06:05:47+05:30

జిల్లాలో 19 మంది గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి పొందినట్లు డీఈవో గంగాభవాని తెలిపారు.

నియామక ఉత్తర్వులు అందజేస్తున్న డీఈవో గంగాభవాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), అక్టోబరు 25: జిల్లాలో 19 మంది గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి పొందినట్లు డీఈవో గంగాభవాని తెలిపారు. డీఈవో కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉద్యోగన్నతి పొందిన ఉపాధ్యాయులు  విద్యాశాఖకు వన్నేతెచ్చేలా పనిచేయాలని, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయాలని డీఈవో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ హెచఎం ఎస్‌వీఆర్‌ ప్రసాద్‌, ఉపతనికీ అధికారి ఉర్దూ రేంజ్‌ ఎండీ ఖాసీం, ఐటీ సెల్‌ కోఆర్డినేటర్‌ శివనాగేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు షేక్‌ సంఽథాని, నారాయణరావు, పర్యవేక్షకులు నరసింహారావు, భాను, నాగమల్లేశ్వరరావు, ఎంఈవోల అసోసియేషన నాయకులు రవికాంత, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising