ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు రావడం దుర్మార్గం: టీడీపీ

ABN, First Publish Date - 2021-10-19T16:23:55+05:30

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటికి అర్దరాత్రి పోలీసులు రావడం దుర్మార్గమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటికి  అర్దరాత్రి పోలీసులు రావడం దుర్మార్గమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు, అమ్మకాలు విచ్చల విడిగా సాగుతున్నాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ వైసీపీ నేతలకు ఊడిగం చేస్తోందన్నారు. సమస్యలు ఎత్తి చూపిన వారిపై బెదిరించే దోరణీ మంచిది కాదని హితవుపలికారు. కొంత మంది పోలీసుల వల్ల పోలీసు శాఖ పరువు పోతోందని పుల్లారావు, జీవీ ఆంజనేయులు అన్నారు. 

Updated Date - 2021-10-19T16:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising