ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదు: Dhulipalla

ABN, First Publish Date - 2021-11-11T16:22:17+05:30

హైకోర్టు అనుమతితో రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర... రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: హైకోర్టు అనుమతితో రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర... రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. రైతులను అడుగడుగున అడ్డుకోవటం, సంఘీబావం ప్రకటిస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయటమే అందుకు నిదర్శనమని తెలిపారు. హైకోర్టు అనుమతి ఉన్న ఈ పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అన్నారు. పోలిసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయటం, బెదిరించటం, బయపెట్టడం వంటి చర్యలు ప్రభుత్వ భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 

Updated Date - 2021-11-11T16:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising