ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలులో బంధించటానికి వారు నేరస్థులు కాదు: ధూళిపాళ్ల కుమార్తె

ABN, First Publish Date - 2021-05-04T19:34:15+05:30

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితి తమకు తెలియజేయాలని ఆయన కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితి తమకు తెలియజేయాలని ఆయన కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి  డిమాండ్ చేశారు. సంగం డెయిరీ ఎండీ గోపాల కృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇద్దరి ఆరోగ్య వివరాలను తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. సంగం డెయిరీ ఎండీ, ఛైర్మన్‌లను కోవిడ్ కేసులతో నిండిన జైలులో బంధించటానికి వారు నేరస్థులు కాదని అన్నారు. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు గడిచాయని... వారికి మానసిక విముక్తి కల్పించి ఆరోగ్యవంతంగా బయటకు పంపేందుకు ఇంకెన్నిరోజులు కావాలని ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైదీప్తి పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-04T19:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising