ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు

ABN, First Publish Date - 2021-08-25T06:01:31+05:30

గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఎస్టీ కార్పొరేషన మాజీ చైర్మన, టీడీపీ నేత ఎం.ధారునాయక్‌ విమర్శించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ నేతలు ధారునాయక్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎం.ధారునాయక్‌

గుంటూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఎస్టీ కార్పొరేషన మాజీ చైర్మన, టీడీపీ నేత ఎం.ధారునాయక్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  తూర్పు గోదావరి జిల్లా రంపచోడవంలో ఐటీడీపీఏ పీవో గిరిజన సంఘాల నాయకులను అభివృద్ధిపై చర్చకు పిలిపించి కింద కూర్చోమని చెప్పడం  దుర్మార్గం అన్నారు.  గిరిజన గ్రామాలు, తండాలలో విషజ్వరాల సమస్యను పట్టించుకును నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో 17వేల మంది గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్‌ నేత కె.పున్నయ్య నాయక్‌, నేతలు మద్దిరాల గంగాధర్‌, మేడా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-08-25T06:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising