ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణ వలయంలో సీఎం నివాస ప్రాంతం

ABN, First Publish Date - 2021-06-20T05:17:00+05:30

రాజధాని రైతుల ఉద్యమం 550వ రోజుకు చేరడంతో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమై భారీ బలగాలతో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసుల తనిఖీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి టౌన్‌, జూన్‌19: రాజధాని రైతుల ఉద్యమం 550వ రోజుకు చేరడంతో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమై భారీ బలగాలతో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం పోలీసులు తాడేపల్లి ప్రాంతంలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. సీఎం నివాస పరిసర ప్రాంతంలో ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే అన్ని రహదారుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతివాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు నిర్వహించినట్టు నార్త్‌ జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలిపారు. 

 

Updated Date - 2021-06-20T05:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising