ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన విద్యాబోధనకు ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2021-09-04T05:12:54+05:30

విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు, మంచి సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కె వెట్రిసెల్వి అన్నారు.

నంబూరులోని పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డైరెక్టర్‌ వెట్రిసెల్వి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంట్రిసెల్వి

గుంటూరు(విద్య), సెప్టెంబరు 3: విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు, మంచి సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కె వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం మంగళగిరి మండలంలోని భవిత కేంద్రాల్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిత కేంద్రాలను  సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. నంబూరులోని జిల్లా పరిషత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదులు రావడంతో సీఆర్‌పీ, హెచఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకాకాని మండలం లూథర్‌గిరి, వెనిగండ్లలోని  జడ్పీ పాఠశాలలో నాడు నేడు పనుల్ని పరిశీలించారు. పర్యటనలో ఆర్‌ఎంఎస్‌ఎ డైరెక్టర్‌ పి.పార్వతి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, ఎస్‌ఎస్‌ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎం.వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-09-04T05:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising