ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌత్‌జోన్‌ పోటీలకు జీఎంసీ విద్యార్థి ఎంపిక

ABN, First Publish Date - 2021-12-04T05:51:44+05:30

దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్‌ (పురుషులు) టోర్నమెంటుకు గుంటూరు వైద్య కళాశాల 2కే20 మ్యాచ్‌కు చెందిన బి.రాహుల్‌ ఎంపికయ్యారు.

రాహుల్‌ను అభినందిస్తున్న పద్మావతి, నాగేశ్వరరావు, రాము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(మెడికల్‌), డిసెంబరు 3: దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్‌ (పురుషులు) టోర్నమెంటుకు గుంటూరు వైద్య కళాశాల 2కే20 మ్యాచ్‌కు చెందిన బి.రాహుల్‌ ఎంపికయ్యారు.  డిసెంబరు 6 నుంచి 10 వరకు వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో సౌత్‌ జోన్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు జరుగుతాయి. కాగా గురువారం జీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ పద్మావతి దేవి, స్పోర్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఆర్‌ నాగేశ్వరరావు, ఫిజికల్‌ డైరెక్టర్‌ జే రాము తదితరులు మెడికో రాహుల్‌ను అభినందించారు.

Updated Date - 2021-12-04T05:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising