ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు గంటల్లో.. ఇసుకతో సోనూసూద్ చిత్రం

ABN, First Publish Date - 2021-06-23T17:36:27+05:30

చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌పై ఉన్న మక్కువే అతని కలని సాకారం చేసే దిశగా అడుగులు వేయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌పై ఉన్న మక్కువే అతని కలని సాకారం చేసే దిశగా అడుగులు వేయించింది. చిన్న చిన్న డ్రాయింగ్స్ వేస్తూ అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ తన కాలలను తెనాలికి చెందిన దాసరి యశ్వంత్ సాకారం చేసుకున్నాడు. సమాజానికి సేవ చేస్తున్న సినీ నటుడు సోనూ సూద్ చిత్రాన్ని భారీ స్థాయిలో వేసి గిన్నిస్ రికార్డు కైవసం చేసుకుందుకు ప్రయత్నించాడు.


స్థానిక గంగానమ్మ పేటలోని చైతన్య స్కూల్ ప్రాంగణంలో పట్టణానికి చెందిన యువ కళాకారుడు దాసరి యశ్వంత్ రూపొందించిన సోనూ సూద్ చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘సాండ్ ఆర్ట్ విత్ రంగోలీ’ పేరిట 3 గంటల వ్యవధిలో సోనూ సూద్ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దాడు. 286 స్క్వేర్ మీటర్స్ నిడివిలో చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. ఇసుక, కొన్ని కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని రూపొందించిన యశ్వంత్‌ను చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపాల్ దుర్గా కల్యాణితోపాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2021-06-23T17:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising