ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌ వసతి లేకుండా డిగ్రీ పరీక్షలా?

ABN, First Publish Date - 2021-06-24T05:47:19+05:30

హాస్టల్‌ లేకుండా డిగ్రీ పరీక్షలు నిర్వహించరాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మనోజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం ఆర్జేడీ జ్యోత్స్నకుమారికి వినతిపత్రం అందజేశారు.

కళాశాల విద్య ఆర్జేడీకి వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ వినతి

గుంటూరు(విద్య),జూన్‌ 23: హాస్టల్‌ లేకుండా డిగ్రీ పరీక్షలు నిర్వహించరాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మనోజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం ఆర్జేడీ జ్యోత్స్నకుమారికి వినతిపత్రం అందజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జులై ఒకటి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. ప్రైవేటు వసతి గృహాల్లో, గదులు తీసుకుని అద్దెకు ఉండాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.ఆర్య, నగర కార్యదర్శి ఎం.కిరణ్‌కబీర్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising