ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్

ABN, First Publish Date - 2021-08-10T23:54:46+05:30

ఏపీలో ఈ నెల 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఈ నెల 16 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ సమయాల్లోనే స్కూళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. పాఠశాల్లో కొవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోని టీచర్లకు టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఆన్‌లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు. ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్లోనే పూర్తి స్థాయిలో స్కూళ్లను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

Updated Date - 2021-08-10T23:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising