ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుపై శిక్షణ

ABN, First Publish Date - 2021-01-20T05:27:26+05:30

సేంద్రియ వ్యవసాయ విధానంలో డ్రాగన్‌ప్రూట్‌(సిరిజెమ్మెడు పండు) సాగుపై వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సేంద్రియ వ్యవసాయ విధానంలో డ్రాగన్‌ప్రూట్‌(సిరిజెమ్మెడు పండు) సాగుపై వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ పద్మయ్య, గన్నవరం రైతు అన్నే పద్మావతి శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణలో పాల్గొనే రైతులు 0863-2286255, 9705383666కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.


Updated Date - 2021-01-20T05:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising