ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాజరుపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-11-26T06:15:29+05:30

అమ్మఒడి పథకంలో ఈ పర్యాయం 75 శాతం హాజరు తప్పనిసరి చేసినందున విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు తెలిపారు

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్జేడీ సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి అర్బన్‌, నవంబరు 25: అమ్మఒడి పథకంలో ఈ పర్యాయం 75 శాతం హాజరు తప్పనిసరి చేసినందున విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని  విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు తెలిపారు.   తెనాలిలో గురువారం డివిజన్‌లోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాజరు, మరుగుదొడ్ల వివరాలను యాప్‌ల ద్వారా నమోదు చేయాలన్నారు. రెండో దశలో నాడు-నేడు అమలవుతున్న పాఠశాలల్లో ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో డీఈవో గంగాభవాని, డిప్యూటీ డీఈవో నారాయణ, ఎంఈవో లక్ష్మీనారాయణ, మధ్యాహ్న భోజన ఏడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-26T06:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising