ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వ్యాఖ్యలు సమంజసం కాదు

ABN, First Publish Date - 2021-10-28T05:49:58+05:30

రేషన్‌ డీలర్ల సమ్మెపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని రేషన డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు తెలిపారు.

రేషన్ల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేషన డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు 

తెనాలి అర్బన్‌, అక్టోబరు 27: రేషన్‌ డీలర్ల సమ్మెపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని రేషన డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు తెలిపారు. బుధవారం ఆయన తెనాలిలో విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. డీలర్లు సమ్మె చేస్తే ఏం చేయాలో తమకు తెలుసంటూ మాట్లాడటం తగదన్నారు.   రేషన్‌ దుకాణాలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, మంత్రి పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సింది పోయి బెదిరింపు దోరణితో వ్యవహరించడం శోచనీయమన్నారు. వెంటనే డీలర్లతో చర్చించి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

 

Updated Date - 2021-10-28T05:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising