ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంతకులను శిక్షించాలి

ABN, First Publish Date - 2021-07-24T05:12:31+05:30

ముప్పాళ్లలో గురువారం సాయంత్రం హత్యకు గురైన విద్యార్థి అఫ్రిద్‌ హంతకులను తమకు అప్పగించాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు గ్రామంలో రాస్తారోకో చేశారు

రాస్తారోకో నిర్వహిస్తున్న అఫ్రిద్‌ కుటుంబసభ్యులు, రాస్తారోకో విరమించాలని కోరుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆఫ్రిద్‌ కుటుంబ సభ్యుల ఆందోళన

ముప్పాళ్ల, జూలై 23: ముప్పాళ్లలో గురువారం సాయంత్రం హత్యకు గురైన విద్యార్థి అఫ్రిద్‌ హంతకులను తమకు అప్పగించాలంటూ  కుటుంబసభ్యులు, బంధువులు గ్రామంలో రాస్తారోకో చేశారు. గంటకు పైగా జరిగిన రాస్తారోకోలో సత్తెనపల్లి, నరసరావుపేట ప్రధాన రహదారిలో రోడ్డుకిరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. నరసరావుపేటలో పోస్టుమార్టం అనంతరం అఫ్రీద్‌ మృతదేహాన్ని ముప్పాళ్లకు తీసుకురావటంతో అఫ్రిద్‌ తల్లిదండ్రులు అయుబ్‌ఖాన్‌, సైదాబిలు బోరున విలపించారు. రాస్తారోకోలో పాల్గొన్న వారితో సత్తెనపల్లి రూరల్‌సీఐ బి.నరసింహారావు, ఎస్‌ఐ పట్టాభిరామయ్య మాట్లాడి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. 


Updated Date - 2021-07-24T05:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising