ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-06-22T06:21:33+05:30

కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కళాకారులు సోమవారం స్పందనలో వినతిపత్రం అందజేశారు.

కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (తూర్పు), జూన్‌ 21: కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కళాకారులు సోమవారం స్పందనలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు గుర్తింపు కార్డులను ఇచ్చి వారికి ప్రభుత్వ పథకాలను అమలుచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కళాకారులను భాగస్వాములుగాచేసి వారికి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-06-22T06:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising