ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడి హత్య.. ముప్పాళ్లలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-07-23T21:57:58+05:30

ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం మృతదేహంతో కొందరు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాజీ అనే వ్యక్తి గురువారం ఆఫ్రీద్ (15) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం మృతదేహంతో కొందరు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాజీ అనే వ్యక్తి గురువారం ఆఫ్రీద్ (15) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపాడు. తన తమ్ముడు కొడుకును చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాజీని తమకు అప్పగించాలని ఆఫ్రీద్ బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లి -నరసరావుపేట మార్గంలో ట్రాఫిక్  భారీగా స్తంభించింది.

Updated Date - 2021-07-23T21:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising