ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీటీల పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-12-05T05:54:14+05:30

మండలంలోని పొనుగుపాడులో చీటీల పేరుతో మోసి చేసి రూ.2కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.2.05 కోట్లతో పరారైన కుటుంబం 


ఫిరంగిపురం, డిసెంబరు 4: మండలంలోని పొనుగుపాడులో చీటీల పేరుతో మోసి చేసి రూ.2కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పొనుగుపాడు గ్రామానికి చెందిన నిడమానూరు భీమేశ్వరరావు కుటుంబం 12 సంవత్సరాలుగా గ్రామంలో చీటిపాటలు వేస్తున్నారు. ఆరు రోజులుగా చీటి పాటల డబ్బు తీసుకొని ఇంటికి తాళం వేసుకొని పరారైనట్టు ఫిరంగిపురం పోలీసు స్టేషన్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.అజయ్‌బాబు  తెలిపారు. 

Updated Date - 2021-12-05T05:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising