ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూమోనియా నుంచి రక్షణకు పీసీవీ వ్యాక్సిన

ABN, First Publish Date - 2021-08-26T04:58:54+05:30

పసిబిడ్డలకు న్యూమోకోకల్‌ న్యూమోనియా వ్యాధి నుంచి పూర్తి రక్షణ కల్పించే పీసీవీ వ్యాక్సినను జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన తెలిపారు.

చిన్నారికి పీసీవీ వ్యాక్సిన వేస్తున్న డీఎంహెచవో యాస్మిన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభించిన డీఎంహెచవో యాస్మిన 

గుంటూరు(మెడికల్‌), ఆగస్టు 25: పసిబిడ్డలకు న్యూమోకోకల్‌ న్యూమోనియా వ్యాధి నుంచి పూర్తి రక్షణ కల్పించే పీసీవీ వ్యాక్సినను జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన తెలిపారు. బుధవారం శ్రీనివాసరావుతోటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పీసీవీ వ్యాక్సినను శిశువులకు ఆమె వేశారు.   ఈ సందర్భంగా డాక్టర్‌ యాస్మిన మాట్లాడుతూ ఈ వ్యాక్సినతో న్యూమోకోకస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇతర ఇనఫెక్షనలతో పాటు మెనింజైటిస్‌ నుంచి కూడా రక్షణ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి  డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, ఎనఆర్‌హెచఎం డీపీఎం డాక్టర రత్నమన్మోహన, ఎంహెచవో డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ శ్రావణి, పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

  

Updated Date - 2021-08-26T04:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising