ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్‌లతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టెలీ కాన్ఫరెన్స్‌

ABN, First Publish Date - 2021-05-18T16:22:02+05:30

నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కట్టడిపై చర్యలు....వైద్య సేవలపై ఆరా

గ్రామాల్లో ఉపాధి పనులు, అభివృద్ధి అంశాలపై చర్చ


గుంటూరు: నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల గ్రామాల్లో సమస్యలు తెలుసు కొనేందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 28 మండలాల్లోని సర్పంచ్‌లకు తానే ఫోన్‌చేసి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల సర్పంచ్‌లతో ఎంపీ మాట్లాడారు. రోజుకి కొన్ని గ్రామాల చొప్పున ఈ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. సహాయం కోసం ఎంపీ కార్యాల యం నెంబర్లు 9392181661, 9392181662, 9392181663కు సంప్రదించాలని ఎంపీ సూచించారు. ఎంపీ ఫోన్‌ చేసి సమస్యలు తెలుసుకోవటంపై సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ స్వయంగా ఫోన్‌ చేయటంతో తమ సమస్యలు తెలియ జేసేందుకు వీలు కలిగిందని పలువురు సర్పంచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-05-18T16:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising