ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు జాతి ఎడ్లు విశిష్టమైనవి

ABN, First Publish Date - 2021-01-26T05:58:29+05:30

గోజాతిలో ఒంగోలు జాతి ఎడ్ల విశిష్టమైనవి, ఈ జాతిని కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ రంగనాఽథరాజు అన్నారు.

విజేతలకు బహుమతి అందిస్తున్న మంత్రి చెరుకువాడ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వాటిని కాపాడుకోవాలి..

 మంత్రి చెరుకువాడ రంగనాథరాజు


నరసరావుపేట, జనవరి 25: గోజాతిలో ఒంగోలు జాతి ఎడ్ల విశిష్టమైనవి, ఈ జాతిని కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ రంగనాఽథరాజు అన్నారు. స్థానిక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఎడ్ల పందాల సభలో సోమవారం అయన ప్రసంగించారు. ఎంతో కష్టపడి ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తున్న రైతులు అభినందనీయులన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్టాడుతూ ఎడ్ల బత ప్రదర్శన ఈ జాతిని కాపాడేందుకు దోహదపడుతుందన్నారు. విజేతలకు మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి బహుమతులు అందించారు. రెండు పళ్ళ విభాగంలో డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత ప్రథమ స్థానం, శావల్యాపురం మండలం శానంపూడి అమృతపూడి కోటయ్య, మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన మెటమర్ది జక్రయ్యల ఎడ్ల జత ద్వితీయ, ప్రకాశం జిల్లా వీరాయపాలేనికి చెందిన వల్లాల సుభాషిణి, సుబ్రమణ్యం యాదవ్‌, నావచాపురం నక్కా లక్ష్మీనారాయణ ఎడ్ల జతకు తృతీయ, మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు ఎడ్ల జతకు నాలుగో స్థానంలో నిలిచాయి.  

Updated Date - 2021-01-26T05:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising