ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ నీటి సమాచారం

ABN, First Publish Date - 2021-02-27T05:58:16+05:30

నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 561.70 అడుగులు(213.53 టీఎంసీలు) ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, ఫిబ్రవరి 26: నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 561.70 అడుగులు(213.53 టీఎంసీలు) ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2200, కుడి కాలువ ద్వారా 8067, ఎడమ కాలువ ద్వారా 9257, వరద కాలువ ద్వారా 600, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 4032 మొత్తం ఔట్‌ఫ్లో 24,156 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 24,156 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 858.10 అడుగులుంది.  

పులిచింతల సమాచారం

పులిచింతల ప్రాజెక్టులో 29.40 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఈఈ రఘునాథ్‌ తెలిపారు. 4,500 క్యూసెక్కుల నీటిని స్లూయిజ్‌ల ద్వారా దిగువ కృష్ణకు విడుదల చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-02-27T05:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising