ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

ABN, First Publish Date - 2021-08-04T21:05:26+05:30

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 80,942 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,113 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత 588.70 అడుగులు వరకు నీటిమట్టం ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు... కాగా ప్రస్తుతం 308.1702 టీఎంసీలు వరకు నీటి నిలువ ఉంది.

Updated Date - 2021-08-04T21:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising