ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెస్ట్‌ గార్డ్‌పై హత్య కేసు

ABN, First Publish Date - 2021-05-17T05:48:27+05:30

ఫారెస్టు గార్డు కొట్టడంతో ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని మంచికల్లుకు చెందిన కొమరిగిరి వందనం(45) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడితో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

రెంటచింతల, మే 16: ఫారెస్టు గార్డు కొట్టడంతో ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని మంచికల్లుకు చెందిన కొమరిగిరి వందనం(45)   మృతి చెందాడు. ఈ క్రమంలో ఫారెస్టు గార్డు సురేష్‌బాబుతోపాటు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిపై  హత్య కేసు నమోదు చేసినట్లు ఆదివారం గురజాల డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. రెంటచింతలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న వందనంపై గార్డు కర్రతో దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన వందనం 11వ తేదీన పురుగుమందు తాగాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.  ఆదివారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం. సమావేశంలో ఎస్‌ఐ చల్లా సురేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T05:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising