ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీమోడలింగ్‌ పనులను కొనసాగించాలని వినతి

ABN, First Publish Date - 2021-11-26T06:18:16+05:30

గుంటూరు రైల్వేస్టేషన్‌ రీమోడలింగ్‌ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వేశాఖ మంత్రి అశ్వినివిష్ణవ్‌ను కోరారు.

కేంద్రమంత్రి అశ్విన్‌తో చర్చిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 25: గుంటూరు రైల్వేస్టేషన్‌ రీమోడలింగ్‌ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వేశాఖ మంత్రి అశ్వినివిష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎన్నో ఏళ్ల తర్వాత గుంటూరుకు కేటాయించిన రూ.80 కోట్లను రద్దు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యం ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు కొనసాగించాలన్నారు. ఆర్‌యూబీలు, ఆర్‌వోబీ నిర్మాణాలు,  లెవల్‌ క్రాసింగ్‌ గేట్ల గురించి వివరించారు. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ నడికుడిలో ఆపాలని, ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను సత్తెనపల్లిలో ఆపాలని కోరారు.  

 

Updated Date - 2021-11-26T06:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising