ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూటీఎఫ్‌ నేత మహమ్మద్‌ గౌస్‌ మృతి

ABN, First Publish Date - 2021-04-22T05:09:54+05:30

యూటీఎఫ్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌గౌస్‌ అనారోగ్యంతో బుధవారం చందోలులో మృతి చెందారని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మహమ్మద్‌గౌస్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (విద్య), ఏప్రిల్‌ 21: యూటీఎఫ్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌గౌస్‌ అనారోగ్యంతో బుధవారం  చందోలులో మృతి చెందారని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌; కళాధర్‌, కె.నాగమల్లేశ్వరరావు, ఎం.హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు. మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడమే కాకుండా ఉపాధ్యాయుల సమస్యలపై పలు పోరాటాలు చేశారని పేర్కొన్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, సజ్జావారిపాలెం, డోకిపర్రు, చల్లావారిపాలెం తదితర పాఠశాలల్లో పనిచేసి అక్కడ అభివృద్ధికి కృషిచేశారని తెలిపారు.

Updated Date - 2021-04-22T05:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising