ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరును అవినీతి రహితంగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2021-12-02T05:50:30+05:30

గుంటూరు నగరాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు.

సమావేశంలో ప్రసంగిస్తున ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వేదికపైన మేయర్‌, ఎమ్మెల్యేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు1: గుంటూరు నగరాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు. బుధవారం కార్పొరేషన్‌లోని కౌన్సిల్‌హాల్‌లో పారిశుధ్యంపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశానికి మేయర్‌ కావటి మనోహర్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అప్పిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ గుంటూరు ఎంత ముఖ్యమో అవినీతి రహిత పాలన అంతే ముఖ్యమన్నారు. ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్ధాళి గిరి, డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు, కమిషనర్‌ చల్లా అనురాధ, సీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి, ఎస్‌ఎస్‌లు రాంబాబు, ఆనందకుమార్‌, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T05:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising