ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పదంగా ఎమ్మెల్యే undavalli sridevi వ్యవహార శైలి

ABN, First Publish Date - 2021-11-14T16:25:55+05:30

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీవేది వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీవేది వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం కండ్రికలో దేవాలయం భజనలలో శ్రీదేవి పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతలు దేవాలయం గర్భగుడిలో కూడా కూర్చున్నారు. దీంతో దేవుడుకు వీపు చూపి కూర్చోవడంపై  హిందుత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రచార పిచ్చిపై  గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పడిపడుతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రచార పిచ్చితో హిందుత్వాన్ని కించపరుస్తున్నారని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇన్ చార్జ్ దర్శనపు శ్రీనివాస్ అన్నారు. తక్షణమే ఉండవల్లి శ్రీదేవి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని... లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-11-14T16:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising