ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్‌లో ఓబీసీలకు న్యాయం జరిగేలా చూడాలి

ABN, First Publish Date - 2021-07-28T05:40:55+05:30

జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌లో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి నేషనల్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ భగవాన్‌లాల్‌కు మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, డాక్టర్‌ పి.సీతారామ్‌ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.

బీసీ కమిషన్‌ చైర్మన్‌కు వినతి పత్రం అందజేస్తున్న డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌కు విజ్ఞప్తి

గుంటూరు(విద్య),జులై 27: జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌లో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి నేషనల్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ భగవాన్‌లాల్‌కు మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, డాక్టర్‌ పి.సీతారామ్‌ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. ఈమేరకు  సోమవారం ఢిల్లీలోని బీసీ కమిషన్‌ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 15శాతం రిజర్వేషన్స్‌ న్యాయబద్ధంగా అమలు చేయలేని కేంద్రం 100శాతం సీట్లు అప్పగిస్తే ఏవిధమైన న్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ సంఘాల నాయకులు అంగిరేకుల  వరప్రసాద్‌ యాదవ్‌, లక్ష్మీనరసింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-28T05:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising