ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిర్మూలనకు.. మృత్యుంజయహోమం

ABN, First Publish Date - 2021-05-12T06:20:01+05:30

దేశంలో కరోనా విజృంభణతో మరణాల శాతం పెరగడం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఉధృతి తగ్గి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ స్థానిక శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మంగళవారం ముృత్యుంజయహోమం నిర్వహించారు.

యాగశాలలో ఉత్సవమూర్తులు, యజ్ఞం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి, మే 11: దేశంలో కరోనా విజృంభణతో మరణాల శాతం పెరగడం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఉధృతి తగ్గి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ స్థానిక శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మంగళవారం ముృత్యుంజయహోమం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ నృసింహస్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠంపజేసి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హోమం అనంతరం లోక కల్యాణార్థం శ్రీస్వామివార్లకు శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటిని కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏకాంతంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు, ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతపద్మనాభాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T06:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising