ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-01-24T05:53:29+05:30

గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

కేక్‌ కట్‌ చేసి నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న జిల్లా టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు లోకేశ్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌, పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర, గుంటుపల్లి నాగేశ్వరరావు, అన్నాబత్తుని జయలక్ష్మి, నేతలు మానుకొండ శివప్రసాద్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, లాల్‌ వజీర్‌, నాయుడు ఓంకార్‌, రావిపాటి సాయికృష్ణ, గోళ్ల ప్రభాకర్‌, ఘంటసాల సోమశేఖర్‌, గుడిమెట్ల దయారత్నం, ఎల్లావుల అశోక్‌యాదవ్‌, తాడివాక సుబ్బారావు, మల్లె విజయ, ఆర్యాధుల వెంకటరమణ, విజలక్ష్మి, శోభారాణి, ప్రమీల, లంకా మాధివి తదితరులు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు.


Updated Date - 2021-01-24T05:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising