ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మో.. కొండచిలువ

ABN, First Publish Date - 2021-10-21T05:05:27+05:30

పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణానది తీరంలో పుష్కర ఘాట్‌ వద్ద బుధవారం సాయంత్రం సుమారు 8 అడుగులు ఉన్న కొండచిలువ హల్‌చల్‌ చేసింది.

కొండచిలువను చూపుతున్న యువకుడు కృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి టౌన్‌, అక్టోబరు 20: పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణానది తీరంలో పుష్కర ఘాట్‌ వద్ద బుధవారం సాయంత్రం సుమారు 8 అడుగులు ఉన్న కొండచిలువ హల్‌చల్‌ చేసింది. సంగమేశ్వర ఆలయ సమీపంలో ఘాట్ల వెంట మెట్లపై తిరుగుతుండగా కృష్ణ అనే యువకుడు దానిని చాకచక్యంగా పట్టుకొని చేపలు భద్రపరిచే వల సంచిలో బంధించాడు. అనంతరం రైలు వంతెనల వద్ద నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. 

 

Updated Date - 2021-10-21T05:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising