ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకాని శివన్న హుండీ ఆదాయం రూ.41 లక్షలు

ABN, First Publish Date - 2021-03-25T05:19:34+05:30

పెదకాకాని శివాలయంలో బుధవారం హుండీలెక్కింపు జరిగింది. కార్యక్రమాన్ని దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని, మార్చి 24: పెదకాకాని శివాలయంలో బుధవారం హుండీలెక్కింపు జరిగింది. కార్యక్రమాన్ని దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. రూ.41,02,158 నగదు, 30.30 గ్రాముల బంగారం, 409-400 గ్రాముల  వెండి,  అమెరికా (28 డాలర్లు), మలేషియా (1), కెనడా (5), అస్ట్రేలియా (5) కరెన్సీ హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్‌ శ్యామల రఘునాథరెడ్డి తెలిపారు. నగదు లెక్కింపులో ఓ మహిళ రూ.500 నోట్లు 22, వంద నోటు ఒకటి మొత్తం రూ. 11,100లను తను ధరించిన చీరలో దాచినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు రఘునాధరెడ్డి తెలిపారు.  


Updated Date - 2021-03-25T05:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising