ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు లబ్ధి చేకూరేలా ఎగుమతులు

ABN, First Publish Date - 2021-09-29T05:01:19+05:30

పంటల ఎగుమతుల విషయంలో వ్యాపారులతో పాటు రైతులకు లబ్ధి చేకురాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్‌రెడ్డి అన్నారు.

వాణిజ్య ఉత్సవ్‌లో స్టాల్స్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిదర్‌, కిలారి రోశయ్యలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ శ్రీధర్‌రెడ్డి 

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు28: పంటల ఎగుమతుల విషయంలో వ్యాపారులతో పాటు రైతులకు లబ్ధి చేకురాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని శంకరన సమావేశ మందిరంలో ఆజాదికా అమృత మహోత్సవ్‌ వాణిజ్య ఉత్సవాలను ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, కిలారి రోశయ్యలతో కలసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ 2030 నాటికి ఎగుమతులు రెట్టింపు చేయాలన్న  ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఇనఛార్జ్‌ మేనేజర్‌ ప్రసాదు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపికృష్ణ, స్పిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన అధ్యక్షుడు రఘురామిరెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాంబాబు, ఉద్యావనశాఖ డీడీ సుజాత, చిల్లీస్‌ ఎగుమతిదారుల సంఘ కార్యదర్శి రామకృష్ణ, యూనియన బ్యాంకు ఆఫ్‌ ఇండియా తిలక్‌, నాబార్డు జీఎం కార్తీక్‌, ఈసీజీసీ బీఎం ప్రశాంత తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-09-29T05:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising