ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి: హోంమంత్రి సుచరిత

ABN, First Publish Date - 2021-06-25T17:50:45+05:30

మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టం, దిశ యాప్ తీసుకోచ్చామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు:  మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టం, దిశ యాప్ తీసుకోచ్చామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పదిహేను లక్షల మంది ఇప్పటి వరకూ దిశ యాప్  డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. తాడేపల్లి సామూహిక అత్యాచారం తర్వాత దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించమని సీఎం చెప్పారని తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు దిశ యాప్ ఉపయోగపడుతుందని హోంమంత్రి పేర్కొన్నారు. సీఎం చెప్పిన ఈ రెండు రోజుల్లో యాభై వేల మందికి పైగా దిశ యాప్  డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. ప్రేమ అనే వలపన్ని ఆ తర్వాత ప్రియురాలు ఒప్పుకోలేదని చంపేస్తున్నారని అన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్స్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్  డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీసు స్టేషన్‌లు ఏర్పాటు చేశామని హోంమంత్రి సుచరిత తెలిపారు. 

Updated Date - 2021-06-25T17:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising